వంట‌ల్లో పుదీనా ఉప‌యోగించ‌డం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు

పుదీనాలో లెక్క‌లేన‌న్ని ఔష‌ధ గుణాలు

కాల్షియం, ఫాస్ఫ‌ర‌స్, సీ, డీ, ఈ, బీ విట‌మిన్‌లు ఉంటాయి

రోగనిరోధ‌క శ‌క్తి పెంపు, అనారోగ్యాన్ని ద‌రిచేర‌నివ్వ‌వు

పుదీనా అల‌ర్జీ, ఉబ్బ‌సం లాంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది

శ్వాస స‌మ‌స్య‌ల‌కు పుదీనా చ‌క్క‌టి ఔష‌ధం

పుదీనా టీ తాగ‌డం ద్వారా జ‌లుబు, గొంతునొప్పి మాయం

పుదీనా ఆకులు తింటే నోటిలోని హానిక‌ర బ్యాక్టీరియా న‌శిస్తుంది

నోటి దుర్వాస‌న కూడా త‌గ్గుతుంది

పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు