కరోనా మహమ్మారికి తోడు మరో షిగెల్లా వ్యాధి వణికిస్తోంది

కేరళలో మళ్లీ షిగెల్లా (Shigella) బ్యాక్టీరియా విజృంభిస్తోంది

రాష్ట్రంలోని కోజికోడ్‌లో షిగెల్లా కొత్త కేసు నమోదైంది

పుత్తియప్పలోని ఏడేళ్ల బాలికలో ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయట

షిగెల్లా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది

ఒకరి నుంచి మరొకరికి సులభంగా బ్యాక్టీరియా వ్యాపించగలదు

షిగెల్లా బ్యాక్టీరియా సోకిన బాధితుల్లో ముందుగా జ్వరం వస్తుంది

కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట వంటి తీవ్ర లక్షణాలు ఉంటాయి

కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట వంటి తీవ్ర లక్షణాలు ఉంటాయి