1.8 కిమీ వెడల్పు ఉన్న అతిపెద్ద ప్రమాదకర గ్రహశకలం

ఈ నెలాఖరున భూమికి అతిదగ్గరగా దూసుకొస్తోంది

ఈ గ్రహశకలం గంటకు 47196 కిమీ వేగంతో దూసుకొస్తోంది

ప్రస్తుతానికి ఈ గ్రహశకలంతో భూమికి ఎలాంటి ముప్పులేదు

మే29న భూమికి అతిసమీపంగా దూసుకొచ్చి దాటివెళ్తుంది

ఏలియన్‌కు సంబంధించిన ప్రమాదకర వస్తువుగా వర్గీకరించిన నాసా

పాలోమార్ అబ్జర్వేటరీలో 1989లో ఈ గ్రహశకలాన్ని గుర్తించారు

1989 JA అనే పేరుతో ఈ ఖగోళ వస్తువు గ్రహం కక్ష్యకు దగ్గరగా రానుంది

ఈ గ్రహశకలాన్ని బైనాక్యులర్‌ ద్వారా వీక్షించవచ్చు

భూమికి 40,24,182 కిమీ దూరంలో పయనించనుంది