మెసేంజర్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది.

యూజర్లకు ఎమోజీలతో మెసేజ్‌లను పంపేందుకు ఈ ఫీచర్‌ను అందిస్తోంది

WhatsApp ఆలస్యంగా యూజర్లకు Reactions Feature అందుబాటులోకి తీసుకొస్తోంది

వాట్సాప్‌లో కొత్త రియాక్షన్స్ ఫీచర్ Like, Love, Laugh, Surprise, Sad, Thanks మాత్రమే అందించనుంది.

మొత్తం 6 ఎమోజి రియాక్షన్లు మాత్రమే మొదట యూజర్లకు అందించనుంది.

భవిష్యత్తులో వాట్సాప్ యూజర్లకు అన్ని ఎమోజీలు అందుబాటులోకి

ప్రస్తుతానికి బీటా టెస్టింగ్ యాప్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్

ఎమోజీలే కాదు.. GIFలు లేదా స్టిక్కర్‌లను కూడా వాట్సాప్ అనుమతించనుంది

ఏదైనా మెసేజ్ రియాక్షన్లను ఉపయోగించే చాట్‌ ఓపెన్ చేయాలి.

మీరు ఏ మెసేజ్ కు రియాక్షన్ పంపాలో దాన్ని గట్టిగా నొక్కి పట్టుకోండి. 

6 ఎమోజీలతో కూడిన ఒక పాప్-అప్‌ మెనూ కనిపిస్తుంది. అందులో ఏదైనా ఒకటి ఎంచుకోండి చాలు..