కుంకుమ కింద పడితే.. భూదేవికి బొట్టుపెట్టి మిగిలిన కుంకుమను చెట్లలో వేయాలి

మంగళ, శుక్రవారాల్లో కుంకుమ కిందపడితే ముత్తైదువుకు బొట్టుపెట్టాలి.

పూజ, వ్రతంలో కుంకుమ, పసుపు చేజారి పడినా ఎంతమాత్రం అపశకునం కాదు

కుంకుమ కిందపడడం అంటే భూదేవికి బొట్టుపెట్టామని సంకేతమట

మన అమ్మకు మనం బొట్టుపెట్టాం అన్నమాట

ఉంగరం వేలితో బొట్టు పెట్టుకుంటే శాంతికి చిహ్నం

మధ్య వేలితో బొట్టుపెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుంది

బొటన వేలితో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది

చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోకూడదు