ఈ జాగ్రత్తలు పాటిస్తే.. సైబర్ నేరాల నుంచి మీరు సేఫ్

లోన్ యాప్‌లకు దూరంగా ఉండాలి

కస్టమర్ కేర్ నెంబర్లు గూగుల్‌లో వెతకొద్దు

అపరిచిత నెంబర్ల నుంచి ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించొద్దు

లాటరీ ఆఫర్లు అంటూ వచ్చే మేసేజ్‌లు నమ్మొద్దు

అన్ వెరిఫైడ్ యాప్స్, వెబ్‌సైట్స్ అందించే ప్రకటనలు నమ్మొద్దు

ఈజీ రిటర్న్స్, కమిషన్ బేస్డ్ సైట్లలో పెట్టుబడి పెట్టొద్దు

పాస్‌వర్డ్, ఓటీపీలు షేర్ చేయొద్దు