దక్షిణాసియా దేశాల్లోని 7 శాతం జనాభాకు గుండెపోటు భయం వెంటాడుతోంది.

మహిళల్లో 8.3 శాతం అంటూ నివేదికలు చెబుతున్నాయి. 

తెలంగాలో పురుషుల్లో గుండె జబ్బుల రిస్క్ 20.3శాతంగా ఉంది.

సగటున గుండె జబ్బుల ముప్పు మగాళ్లలో 21.4 శాతం, మహిళల్లో 12.7 శాతం

అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ లేదా గుండెపోటుగా పిలుస్తారు

40ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారిలో గుండెపోటు అసాధారణం

 ప్రతి ఐదుగురిలో ఒకరు 40ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలోనే గుండెపోటు  

జీవనశైలిలో 20ఏళ్లు లేదా 30ఏళ్ల ప్రారంభంలోనే గుండెపోటు రిస్క్ ఎక్కువ 

గుండెపోటుల రేటు ప్రతి ఏడాది 2శాతం పెరుగుతూ వస్తోంది.