మంచి నీళ్లు ఎక్కువగా తాగితే మంచిదంటారు..

నీళ్లు ఎక్కువగా తాగితే అనారోగ్యాలు దరిచేరవు అంటారు

మోతాదుకు మించి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది కాదట

ఓవర్‌హైడ్రేషన్‌ వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి

అతిగా నీళ్లు తాగితే నిల్వ చేసే సామర్థ్యం కిడ్నీలకు ఉండదు.

నీరు రక్తంలో కలిసిపోతే.. రక్తంలోని సోడియం ఎలక్ట్రోలైట్లు తగ్గిపోతాయి.

కండరాలూ, నరాలూ సరిగ్గా పనిచేయాలంటే సోడియం చాలా కీలకం. 

తలనొప్పి, తలతిరగడం, డయేరియాలాంటి సమస్యలూ రావచ్చు.

అవసరమైన నీరు మాత్రమే తాగితే చెడు ప్రభావాల నుంచి బయపడొచ్చు..