మూత్రవిసర్జన సమయంలో ఇబ్బందికి కారణాలు

లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STIలు)

హెర్పెస్, గోనేరియా, క్లామిడియాతో సహా STIలు బాధాకరమైన మూత్రవిసర్జనకు దారితీస్తాయి.

ప్రోస్టాటిటిస్

ప్రోస్టాటిటిస్ అనేది ప్రోస్టేట్ గ్రంధిలో వాపు ఉంటే మూత్రం మండుతున్నట్లుగా రావడం, కుట్టడం లాంటి ఫీలింగ్స్ తో అసౌకర్యానికి దారితీస్తుంది.

మూత్రపిండాల్లో రాళ్లు

కొన్నిసార్లు మూత్రపిండాల్లో రాళ్లు బాధాకరమైన మూత్రవిసర్జనకు కూడా దారితీయవచ్చు.

సబ్బులు, లోషన్లు, బబుల్ స్నానాలు ముఖ్యంగా యోని కణజాలాలకు చికాకు కలిగిస్తాయి.

లాండ్రీ డిటర్జెంట్లు, ఇతర టాయిలెట్ ఉత్పత్తులలో రంగులను ఉపయోగించడం వల్ల చికాకు, బాధాకరమైన మూత్రవిసర్జనకు దారితీయవచ్చు.