సిగరెట్ తాగుతున్నారా? అయితే ఈ హెచ్చరిక మీకోసమే..

సిగరెట్ ప్యాకెట్లపై కనిపించే హెచ్చరిక సిగరెట్లపై కూడా కనిపించనుంది.

ప్రతి సిగరెట్ పై ప్రింటెడ్ వార్నింగ్ తో రానున్నాయి.

కెనడా ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది.

ప్రపంచంలో సిగరెట్లపై ప్రింటెడ్ వార్నింగ్స్ తీసుకొచ్చిన తొలి దేశంగా అవతరించనుంది. 

సిగరెట్ తాగేవాళ్లు ఆ ప్రింటెడ్ వార్నింగ్ చూసి స్మోకింగ్ అలవాటు మానుకోవాలి.

ప్రతి పఫ్ లో విషాన్ని పీలుస్తున్నామనే విషయం తెలుస్తుంది

బాక్సులపై హెచ్చరికలను ముద్రించడం ద్వారా ఆ బాక్సులను వాడి పడేస్తున్నారు

ఇలా పొగతాగే ప్రతిఒక్కరికి తొందరగా ఈ సందేశం చేరుతుందని భావిస్తోంది.