అధిక బరువు సమస్య ఇటీవలి కాలంలో అందరిని బాధిస్తోంది. మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అధిక బరువు సమస్య వేధిస్తోంది.
కొన్ని రకాల చిట్కాలు బరువును తగ్గించటంలో కొంతమేర సహాయపడతాయి. అలాంటి వాటిలో సగ్గు బియ్యం కూడా ఒకటి.
సగ్గు బియ్యంలో కొవ్వు పదార్దాలు చాలా తక్కువగా , కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు సగ్గుబియ్యం వాడటం వల్ల కొవ్వు శాతం తగ్గించుకోవచ్చు.
శరీరంలో అధిక వేడి ఉన్నవారు సైతం సగ్గు బియ్యాన్ని జావగా కాసుకుని తీసుకోవటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.
సగ్గు బియ్యాన్ని నీటిలో ఉండికించి పంచదార కలుపుకుని తీసుకోవచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవారికి సగ్గు బియ్యం మంచి ఆహారంగా చెప్పవచ్చు.
సగ్గుబియ్యంలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ సమస్యలను తక్షణం సగ్గు బియ్యం నివారిస్తాయి. కండరాలను బలోపేతం చేసేందుకు సగ్గుబియ్యం ఉపయోగపడతాయి.
సగ్గుబియ్యంలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ సమస్యలను తక్షణం సగ్గు బియ్యం నివారిస్తాయి. కండరాలను బలోపేతం చేసేందుకు సగ్గుబియ్యం ఉపయోగపడతాయి.
బియ్యంలోని విటమిన్ కె మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి సగ్గు బియ్యం మంచి ఫలితాన్ని ఇస్తాయి.
పొటాషియం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగి గుండె సంబంధింత వ్యాధులు దూరమవుతాయి.
ఉదయం లేదా, సాయంత్రం అల్పాహారంగా వీటిని వివిధ రూపాల్లో తీసుకోవచ్చు.
సగ్గు బియ్యాన్ని డైట్‌గా తీసుకుంటే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.