ఆర్థికపరమైన సైబర్ నేరాల్లో..

బాధితులు వెంటనే స్పందిస్తే..

డబ్బు నష్టపోకుండా జాగ్రత్త పడొచ్చన్న సైబర్ పోలీసులు.

సైబర్ నేరం జరిగిన వెంటనే..

1930 హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేయాలని సూచన.

దీనివల్ల బాధితుడి అకౌంట్ నుంచి..

నగదు ఎక్కడికి వెళ్లినా కోఆర్డినేషన్ సెంటర్ సూచనతో...

నోడల్ అధికారులు ఆ డబ్బుని నిలిపివేస్తారు.

దీంతో సైబర్ నేరగాళ్లు ఆ డబ్బుని విత్ డ్రా చేసేందుకు వీలుపడదు.