కాఫీ పొడి ఆరోగ్యానికి మేలు చేస్తుంది

కాఫీ పొడితో చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు

ముఖంపై మొటిమలను తొలగిస్తుంది

రక్తప్రసరణ మెరుగుపరచటంలో తోడ్పడుతుంది

కాఫీ వాసనతో క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా చూసుకోవచ్చు

కళ్ల చుట్టూ వాపులు తగ్గుతాయి

మాంసం రుచిగా ఉండాలంటే కాఫీ పొడిని అప్లై చేయాలి

వంట పాత్రలపై జిడ్డు మరకలు పోవాలంటే కాఫీ పొడి వేసి బాగా రుద్దాలి

దోమల సమస్య సైతం కాఫీ పొడి ద్వారా తొలగించుకోవచ్చు

గదిలో, ఫ్రిజ్‌లో భరించలేని వాసనలను కాపీ పొడితో తొలగించవచ్చు