తోటకూర మలబద్దకాన్ని తగ్గించి, ఆకలిని పెంచుతుంది.
జీర్ణ క్రియను మెరుగుపర్చడంలో సహాయపడుతుంది.
తోటకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ డి, మిటమిన్ ఇ, విటమిన్ కె లతోపాటు కాల్షియం, పొటాషియం, జింక్, ఐరన్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి.
తోటకూరను తినడం వల్ల శరీరానికి తగినంత కాల్షియం లభిస్తుంది.
మధుమేహ వ్యాధి గ్రస్తులకు తోటకూర చక్కని ఔషధంలా పని చేస్తుంది.
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి తరచూ రోగాల బారిన పడకుండా ఉంటాం.
దంతాలు, చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
బరువు తగ్గడంలో కూడా తోటకూర మనకు ఎంతో సహాయపడుతుంది..