మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా?

ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోకుండా ఏం చేయాలంటే..

బ్రైట్ నెస్ ఎక్కువగా, వైబ్రేషన్స్ ఆన్‌లో ఉండకుండా చూడాలి.

లైవ్ వాల్ పేపర్స్ ఆఫ్ చేసుకోవాలి.

బ్యాక్ గ్రౌండ్ యాప్స్ రన్ అవ్వకుండా సెట్టింగ్స్‌లో బ్యాంక్ గ్రౌండ్ రిస్ట్రిక్ట్ చేయండి.

నెట్ వర్క్ వస్తూ, పోతూ ఉంటే బ్యాటరీ తగ్గిపోతుంది.

ఫోన్ అవసరం లేనప్పుడు ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టండి.

GPS, Wifi, బ్లూ టూత్ అవసరం లేకుంటే ఆఫ్ చేయండి.

టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా బ్యాటరీ ఫాస్ట్‌గా అయిపోతుంది.