రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని ప్రచారం ఉంది.
బరువు తగ్గాలంటే అన్నం తినడం మానుకోవాలన్న ప్రచారం సాగుతోంది.
బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు రాత్రిపూట పప్పన్నం తినమని పోషకాహార నిపుణుల సూచన
బరువు తగ్గేందుకు బ్రౌన్ రైస్ తీసుకోవటం వల్ల ప్రయోజనం ఉండదు.
బ్రౌన్ రైస్‌లో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది జింక్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది.
రాత్రి భోజనానికి, పడుకునే సమయానికి మధ్య రెండు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి.
అతిగా తినడాన్ని నివారించడి.
అన్నం సులభంగా జీర్ణమయ్యే ఆహారం.
భోజనంలో ప్రోటీన్, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.
అతిగా తినకుండా తేలికగా అన్నం తీసుకోవటం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉండవు.