నెట్‌ఫ్లిక్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది.

ఇదో స్పేషియల్ ఆడియో ఫీచర్.. 3D ఆడియో టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది.

ఏదైనా మూవీ చూస్తే.. అచ్చం థియేటర్లలో చూసిన అనుభవం కలుగుతుంది. 

థియేటర్లలో మాదిరిగానే సౌండ్ క్వాలిటీ వస్తుంది. 

నెట్‌ఫ్లిక్స్ 221 మిలియన్లకు పైగా యూజర్ల కోసం కోసం కేటలాగ్‌లో ఆడియో ఫీచర్ చేర్చింది.

జర్మన్ ఆడియో బ్రాండ్ సెన్‌హైజర్‌తో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుంది.

నెట్‌ఫ్లిక్స్, స్పేషియల్ ఆడియో సౌండ్ ఫీచర్‌తో ఆడియో సినిమాటిక్ అనుభవాన్ని పొందవచ్చు. 

నెట్‌ఫ్లిక్స్ చూసేందుకు ఏ డివైజ్ ఉపయోగించినా సినిమాటిక్‌ వ్యూలో అనుభూతి చెందవచ్చు.

స్పేషియల్ ఆడియో అనేది 3D ఆడియో టెక్నాలజీగా పిలుస్తారు