భారత్ లో వేపను ఆయుర్వేదం, గృహవైద్యంలో ఉపయోగిస్తారు

వేపలో ఆరోగ్యానికి తోడ్పడే ఎన్నో ఔషదగుణాలు

వేపకాయల గుజ్జును క్రిమి సంహారిణిగా పంటపొలాల్లో ఉపయోగిస్తున్నారు

మధుమేహం రోగులకు ఔషధంగా పనిచేస్తుంది

చుండ్రును వేప బెరడు, ఆకుల సాయంతో పోగొట్టుకోవచ్చు

వేపచెక్క చూర్ణంతో అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది

వేప నూనెతో మర్ధన చేస్తే కీళ్లనొప్పుల బాధ పోతుంది

వేప చిగుళ్లు, పసుపు కలిపి రుద్దితే దురదలు, దద్దుర్లు పోతాయి

మూత్రంలో ఇన్ ఫెక్షన్ పోతుంది

వేప చెక్కను కషాయంగా తీసుకుంటే జ్వరం తగ్గుతుంది