రక్తపోటును నియంత్రించడంలో ఉంచుతుంది
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది
కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది
క్యారెట్ జ్యూస్ తాగితే మహిళల్లో నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది
క్యారెట్ జ్యూస్ ను రోజూ తాగడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది