చెరుకురసం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.

చెరుకు రసంలో జీరో ఫ్యాట్, కొలెస్ట్రాల్, ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి.

చక్కెర అధికంగా కలిపిన కూల్ డ్రింక్స్, పండ్ల రసాల బదులు..

నిమ్మ, అల్లంతో చేసిన సహజసిద్ధమైన చెరుకు రసం తాగటం మంచిది.

చెరకు రసంలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ తో పాటు అనేక ఇతర అమైనో ఆమ్లాలు ఉన్నాయి.

చెరకులో సహజమైన సుక్రోజ్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. 

అలసటగా నీరసంగా అనిపించినప్పుడు చెరకు రసం తాగితే వెంటనే శక్తిని పొందవచ్చు. 

ఇది సహజ చక్కెరలను, ఇనుమును కలిగి ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. 

చెరుకు రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల..

చర్మం మృదువుగా, మేలైన నిగారింపు సంతరించుకుంటుంది.