వాము, జీలకర్ర కలిపి తయారు చేసిన టీ తో అనేక ప్రయోజనాలు.
బరువు తగ్గాలనుకునే వారికి వాము, జీలకర్రతో కలిపి చేసిన టీ ఎంతగానే తోడ్పడుతుంది.
ఈ టీని మూడు నెలల పాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
రక్తప్రసరణ, గుండె పనితీరు మెరుగవుతుంది.
కంటి చూపు మెరుగవుతుంది.
పళ్లు, చిగుళ్లు బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి.
ఈ టీ సేవించటం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలు..
మల, మూత్ర, చెమట ద్వారా బయటకొచ్చేస్తాయి.
ఎముకలు బలంగా తయారవుతాయి.
కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి.