కొత్త స్మార్ట్ వాచ్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?

ఏ స్మార్ట్ వాచ్ బెటర్ అనేది తేల్చుకోలేకపోతున్నారా?

అయితే ఇదే  సరైన సమయం.. 

నాయిస్, బోట్, రియల్‌మే, బౌల్ట్, ఫైర్ బోల్ట్, అనేక కంపెనీలు స్మార్ట్‌వాచ్‌లు

ఒకప్పుడు స్మార్ట్‌వాచ్ కొనాలంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చేది.

ఇప్పుడు తక్కువ ధరకే స్మార్ట్ వాచ్ లు అందుబాటులోకి వచ్చేశాయి.

మీరు కేవలం రూ. 2000 వరకు ఖర్చుతో బెస్ట్ స్మార్ట్‌వాచ్‌ కొనుగోలు చేయొచ్చు. 

మీ హృదయ స్పందన రేటును కూడా మానిటరింగ్ చేయొచ్చు.

ఫైర్-బోల్ట్ నింజా 3 స్మార్ట్‌వాచ్