వాము, జీలకర్ర కలిపి తయారు చేసిన టీ తో అనేక ప్రయోజనాలు.
బరువు తగ్గాలనుకునే వారికి వాము, జీలకర్రతో కలిపి చేసిన టీ ఎంతగానే తోడ్పడుతుంది.
దీర్ఘకాలికంగా దగ్గుతో బాధపడుతున్న వారికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.
రక్తంలో అదనపు కొవ్వు కరిగిపోతుంది.
రక్తం మొత్తం శుభ్రమవుతుంది.
శరీరంపై ఉన్న ముడతలు పోయి యవ్వనంగా కనిపిస్తారు.
మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
వినికిడి సమస్యలు తగ్గుతాయి.
ఈ టీని మూడు నెలల పాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.