బుల్లితెరపై యాంకర్‌గా సక్సెస్ అయిన శ్రీముఖి, వెండితెరపై కూడా తన సత్తా చాటింది. పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించడంలో  సక్సెస్ అయ్యింది.

పలు టీవీ షోల్లో యాంకర్‌గా బిజీగా ఉన్న శ్రీముఖి, అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు.

సోషల్ మీడియా వేదికగా యాంకర్ శ్రీముఖి, కొత్త ఫోటోషూట్‌లతో కనువిందు చేస్తోంది. తాజాగా అమ్మడు గులాబీ డ్రెస్‌లో చేసిన ఫోటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది.

శ్రీముఖి అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. కాగా, శ్రీముఖి ప్రస్తుతం ఒక వ్యక్తితో రిలేషన్‌లో ఉందని.. త్వరలోనే నిశ్చితార్థం చేసుకుంటుందనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది.