చర్మసౌందర్యాన్ని కాపాడుకోవడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది
బొప్పాయితో చర్మ నిగారింపును పెంచుకోవచ్చు
వయసు పైబడటం వల్ల వచ్చే ఛాయలను దూరం చేస్తుంది
బొప్పాయిలో ఉండే ఎంజైమ్ జుట్టు కుదుళ్లను బలహీనం చేస్తుంది
బొప్పాయిలోని విటమిన్ ఇ, సి చర్మానికి పునరుజ్జీవాన్నిస్తుంది