ఖర్జూరంతో ఎన్నో లాభాలు ఉన్నాయి

ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

ఖర్జూరం పండ్లు గుండెపోటును నివారిస్తాయి

రక్తపోటును తగ్గించే పోషక పదార్థంగా చెప్పవచ్చు

రక్తంలో కొవ్వును 5 శాతం ఆక్సీకరణం చేస్తుంది

చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది

రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది

రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి

రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి

ఖర్జూరం తినడం వల్ల సిరలు గట్టిపడకుండా ఉంటాయి