బీట్ రూట్ మెదడు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది
ఇందులోని నైట్రేట్లు మెదడులోని కీలక ప్రాంతాల్లో రక్త ప్రసరణను పెంచుతాయి
బ్రకోలి, కాలీఫ్లవర్ వంటివి మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి
వీటిలోని విటమిన్ కే వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది
పాలకూర, లెట్యూస్ వంటి రకాల ఆకు కూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ
బీటా కెరోటిన్, విటమిన్ కే వంటివీ వీటిల్లో ఎక్కువే..
క్యారెట్లు, ఎరుపు క్యాప్సికం వంటి వాటిల్లో బీటా కెరోటిన్ అధికం
మెదడు కణాలను దెబ్బతీసే ఫ్రీ ర్యాడికల్స్ ను ఇది అడ్డుకుంటుంది