చీజ్ (జున్ను)ను మితంగా తీసుకుంటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు

ప‌లు ర‌కాల ఆహార ప‌దార్థాల్లో వీటిని వాడుకోవ‌చ్చు

చీజ్‌లో విటమిన్ డీ గుణాలు ఉంటాయి

ఆస్టియోపొరోసిస్‌ రాకుండా చీజ్‌ అడ్డుకుంటుంది

దంతాలు అరిగిపోకుండా, రంధ్రాలు పడకుండా కాపాడుతుంది

మంచి జుట్టు, చర్మం కోసం  చీజ్ తీసుకోవాలి

విట‌మిన్‌ బీ-12 లోపాన్ని అరిక‌డుతుంది

చీజ్ తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది

చీజ్ తింటే కే2 విట‌మిన్ పొంద‌వ‌చ్చు

చీజ్‌ను అతిగా మాత్రం  తీసుకోవ‌ద్దు