కొందరికి మల విసర్జన సరిగా కాదు
పెద్ద ప్రేగులో వ్యర్థాలు పేరుకుపోయి మలబద్దకం సమస్య ఏర్పడుతుంది.
వ్యర్థాలు మన శరీరంలో పేరుకుపోతే శరీరం విష తుల్యంగా మారుతుంది.
సబ్జా గింజలతో పెద్ద ప్రేగు శుభ్రంగా చేసుకోవచ్చు.
సబ్జా గింజలను నీటిలో వేసి నానబెట్టాలి.
- వాటి సైజు పెద్దగా మారి తెల్లగా అవుతాయి. అనంతరం వీటిని సేవించాలి.
రెండు టీ స్పూన్ల మోతాదులో సబ్జా గింజలను ఉదయం ఒక గ్లాస్ నీటిలో నాన
బెట్టాలి.
రాత్రి పడుకొనే ముందు సబ్జా గింజలతో సహా తీసుకోవాలి.
ఈ చిట్కాను ప్రతీరోజూ పాటించడం వల్ల పెద్ద ప్రేగు ఆరోగ్
యంగా ఉండి.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.