దగ్గినప్పుడు, ఉమ్మివేసినప్పుడు ఉమ్మిలో రక్తం కనపడుతుందా?

పొగ తాగేవారిలో  అదే పనిగా దగ్గువస్తుంది

వీరు ఉమ్మితే కళ్ళెలో  నెత్తురు కనిపిస్తుంది

జ్వరం, ఛాతీలో నొప్పి, కాళ్లలో అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయి

ఊపిరితిత్తులకు క్యాన్సర్‌కు  దారి తీసే ప్రమాదమూ ఉంది

క్షయ కారణంగా ఉమ్మి వేసినప్పుడు రక్తం పడే అవకాశాలు ఉంటాయి

కొన్ని రోజులు నుంచి విడవకుండా కఫంలో రక్తం చారికలు కనిపిస్తుంటే టీబీ కావచ్చు

Title 3

  క్రానిక్‌ బ్రాంకైటిస్‌ ముదిరిపోతే వచ్చే బ్రాంకిఎక్టాసిస్‌ అయిఉండొచ్చు

ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా లేదా వైరస్‌ వల్ల కఫంలో రక్తం కనిపించవచ్చు

ఉమ్మిలో రక్తం పడటానికి  గుండె సమస్యలు కారణం కావచ్చు