ఆయుర్వేదంలో ఇంగువకు ఎంతో ప్రాధాన్యత ఉంది

జీర్ణక్రియలో ఇంగువ కీలకంగా ఉపయోగపడుతుంది

కడుపులో గ్యాస్ వంటి సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది

జీర్ణాశయంలోని విషపదార్ధాలను తొలగిస్తుంది

మలబద్దకం, అతిసారం, కడుపులో తిమ్మిరి వంటివి తగ్గుతాయి

లాలాజలం, గ్యాస్ట్రిక్ రసాల విడుదలను పెంచటంలో తోడ్పడుతుంది

బరువు తగ్గాలనుకునే వారు ఇంగువ తీసుకుంటే మంచిది

ఇంగువ శరీరంలోని కొవ్వులను కరిగిస్తుంది

మెదడు పనితీరును మెరుగుపర్చటం ద్వారా జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తుంది

అధిక రక్తపోటును తగ్గించటంలో ప్రభావ వంతంగా తోడ్పడుతుంది

మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది