జీబ్రాల గురించి విస్తుగొలిపే విషయాలు

జీబ్రాలు పచ్చని రంగును గుర్తించలేవు.

ఇవే ఒకేసారి రెండు దృశ్యాలను చూడగలవు.

జీబ్రాలు అడవుల్లో సుమారు వెయ్యి వరకు గుంపులుగా తిరుగుతాయి.

గంటకు 40-43 కిమీ వేగంతో పరిగెడతాయి.

పిల్ల జీబ్రా కూడా పుట్టిన గంటకే పరిగెడుతుంది.

జీబ్రాలు నిలబడే నిద్రపోతాయి.

మనిషి వేలిముద్రల మాదిరి ఏ రెండు జీబ్రాలకు వాటి శరీరంపై ఉన్న చారలు ఒకేలా ఉండవు.

ఇవి తిన్నగా కాకుండా అడ్డదిడ్డంగా పరిగెడతాయి.

వెనుక కాళ్లతో తన్ని తమను తాము రక్షించుకుంటాయి.