పొట్ట వల్ల అందానికే కాదు ఆరోగ్యానికీ చేటు

గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు వస్తాయి

పొట్టలో చర్మంలోపల అవయవాల చుట్టూ కొవ్వు ఉంటే ప్రమాదకరం

ఇది వంశ పారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి

నడుం చుట్టు కొలత 35 అంగుళాలుంటే కొవ్వు అదుపులోనే ఉన్నట్టు

35 అంగుళాలకు మించితే అనారోగ్యకర కొవ్వు ఉందని అర్థం

జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి

రోజూ వ్యాయామం చేయటం అన్నింటికన్నా ఉత్తమం

పాలిష్‌ పట్టిన బియ్యం, గోధుమలు, బ్రెడ్‌ తినొద్దు

పండ్లు, కూరగాయలు  ఎక్కువగా తీసుకోవాలి