దోమల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు
మలేరియా, డెంగీ, చికున్ గున్యా ఇలా ఎన్నో
మలేరియా ఐదు రకాల పరాన్నజీవుల నుంచి మనకు సంక్రమిస్తుంది.
మలేరియా, డెంగీ ప్రాణాంతకాలు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్లాది మంది దోమల కారణంగా అనారోగ్యం పాలవుతున్నారు.
మలేరియా, జికా, డెంగీ కారణంగా లక్షలాది మంది చనిపోతున్నారు.
ఏడిస్ దోమ తెచ్చే వైరస్ లు..
చికున్ గున్యా (వైరస్), డెంగీ (వైరస్), లింఫాటిక్ ఫైలేరియాసిస్ (ప్యారాసైట్), రిఫ్ట్ వ్యాలీ ఫీవర్(వైరస్), ఎల్లో ఫీవర్(వైరస్), జికా (వైరస్).
అనాఫిలిస్ తెచ్చే వైరస్ లు
లింఫాటిక్ ఫైలేరియాసిస్ (ప్యారాసైట్)
మలేరియా (ప్యారాసైట్)
క్యులెక్స్ దోమ తెచ్చే వైరస్ లు
జపనీస్ ఎన్ సెఫలైటిస్ (వైరస్)
లింఫాటిక్ ఫైలేరియాసిస్ (ప్యారాసైట్)
వెస్ట్ నిలే ఫీవర్ (వైరస్)