ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం రోగాలు పెరిగే అవకాశం
కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు క్యారెట్ ను ఆహారంలో భాగం చేసుకోవటం మంచిది
క్యారెట్‌లో ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి
మొక్కల ఆధారిత ఆహారాలు వాస్తవానికి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి
గుండె సంబంధవ్యాధుల నుంచి కాపాడుతుంది
క్యారెట్ ను సూప్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనం