మనం వాడే పిండి ముడి గోధుమలతో చేసింది కాదు
ఇవి పొట్టుతో కూడి ఉండవు
మార్కెట్లలో దొరుకుతున్న గోధుమ పిండిలో ఫైబర్ తక్కువ
గ్లూటెన్ ఎక్కువగా ఉంటోంది
అది శరీరంలో ఎక్కువైతే సమస్యలే..
గోధుమ పిండిని ఫ్యూరిఫై పేరుతో రిఫైన్ చేస్తున్నారు
అందులో ఉన్న ఫైబర్ తగ్గిపోతుంది
సీలియాక్ అనే వ్యాధి వస్తుంది
గోధుమలపై ఉండే పొట్టుతోనే వాటిని పిండిలా పట్టించుకోవాలి