జ్వరం నుండి గుండె జబ్బుల వరకు..
అన్నింటికీ చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో ఔషధ సాధనంగా గ్రీన్ టీ ఉపయోగం.
గ్రీన్ టీ ని మితంగా తాగడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడికి కారణమయ్యే ప్రీ రాడికల్స్‌ను కూడా తొలగించవచ్చు.
అదే గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలు.
గ్రీన్ టీని ఎక్కువగా తాగడం వల్ల కలిగే 7 దుష్ప్రభావాలు
కడుపు నొప్పి, నిద్రలేమి, రక్తహీనత, ఐరన్ లోపం, రక్తస్రావ రుగ్మతులు, కాలేయ వ్యాధి, రక్తపోటు.
గ్రీన్ టీ ని ఖాళీ కడుపుతో ఉదయాన్నే తీసుకోకూడదు.
అన్నింటికీ చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో ఔషధ సాధనంగా గ్రీన్ టీ ఉపయోగం.