ఎంత ఖరీదైన చీరకైనా అందాన్ని రెట్టింపు చేసేది బ్లౌజే.  బ్లౌజ్‌ డిజైన్లలో హైనెక్‌ మరోసారి  ట్రెండ్ గా మారింది. వీపంతా పరుచుకుని అందంగా  అల్లుకుపోయే హైనెక్‌ బ్లౌజ్ బ్యాక్‌ స్పేస్‌ పై  డిజైన్ల పై ఓ లుక్కేద్దామా..