టీనేజర్లలో మొటిమల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
చర్మతత్వాన్ని బట్టి చిట్కాలు పాటిస్తే మొటిమలు రాక
ుండా చూసుకోవచ్చు.
సాధారణ చర్మం అయితే అన్ని రకాల ప్యాక్స్ పడవు.
తేనె కాంబినేషన్స్‌తో కూడిన ప్యాక్స్ మాత్రమే సరిపోతాయి.
సబ్బుతో కాకుండా మైల్డ్ ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కోవాలి.
పొడిచర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ ఉన్న క్రీమ్స్, ప్యాక
్స్ వేసుకోవడం మంచిది.
పాలతో మిక్స్ చేసే ప్యాక్స్ వేసుకోవచ్చు. ముల్తానీ మట్టి, శనగపిండి అప్పుడప్
పుడు వాడొచ్చు.
నిమ్మ, ఆరెంజ్లాంటివి వాడొద్దు. చర్మం మరింతగా పొడిబారుతుంది.
కలబంద వాడితే మంచి ఫలితం ఉంటుంది.
జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమల సమస
్య ఎక్కువ
జిడ్డు చర్మం ఉన్నవారు సిట్రస్ ఫేస్ వాష్,
ప్యాక్స్ ఎక్కువ వాడాలి.
మిశ్రమ చర్మం ఉన్నవారు ముందుగా తమకు ఏ ప్యాక్స్ సరిపోతాయో చూడాలి.
జాగ్రత్తలు తీసుకున్నా మొటిమలు పోనివారు వైద్యులను సంప్రదించాలి.