మీరు ఎక్కువ సమయం మేల్కొని కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చొని ఉంటే అనారోగ్య సమస్యలు

ముఖ్యంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ

ప్రతిరోజూ ఐదు లేదా అంతకంటే తక్కువ గంటలు కూర్చునే వారి కంటే..

రోజుకు 10 లేదా అంతకంటే ఎక్కువ గంటలు కూర్చునే వారికి గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ

కూర్చోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు, ఎముకల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

సిరలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్ లేదా బోలు ఎముకల వ్యాధి వంటి..

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లయితే..

ఎటూ కదలకుండా కూర్చొని ఉండే జీవనశైలి సమస్యలను మరింత రెట్టింపు చేస్తుంది.