ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా.. విఘ్నాలు తొలగించాలని వినాయకుడిని వేడుకుంటాం.. అటువంటి గణనాథుడు ఆభరణాల్లో కొలువైతే ఎంత శుభప్రదంగా ఉంటుందో చేసేద్దాం రండీ..