మలయాళ భామల ఓనమ్ పండుగ సంబరాలు
కేరళలో మలయాళం వాళ్లకి అతిపెద్ద పండగ ఓనమ్. మంగళవారం ఓనమ్ పండుగ కావడంతో మలయాళ హీరోయిన్స్ అంతా ఓనమ్ స్పెషల్ శారీలు కట్టుకొని సంబరాలు జరుపుకొని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు.