బ్రేక్ ఫాస్ట్ విషయంలో అశ్రద్ధ వద్దు

మధుమేహం ఉన్న వారు  మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి

పీచు ఉండే కూరగాయలు, ఓట్స్‌ను బ్రేక్ ఫాస్ట్‌లో చేర్చుకోవాలి

షుగర్ ఉంటే బ్రేక్ ఫాస్ట్ మానవద్దు

కార్బోహైడ్రేట్లతో కలిపి  ప్రొటీన్ తీసుకోవాలి

దీంతో రక్తంలోకి కార్బోహైడ్రేట్ల విడుదల మెల్లిగా జరుగుతుంది

ఆహారంలో కొవ్వు  పదార్థాలు ఉంటే..

కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ నిదానంగా జరుగుతుంది

దీంతో రక్తంలో గ్లూకోజ్ ఒకేసారి పెరగకుండా ఉంటుంది

అవకాడో, నట్స్ వంటివి తీసుకోవాలి