వాక్కాయలో విటమిన్ ఎ,విటమిన్ సి,ఫైబర్,పాస్పరస్, ఆస్కార్బిక్ ఆమ్లం పుష్కలంగా ఉన్నాయి.
ఈ పండులో విటమిన్ ఎ,విటమిన్ సి,ఫైబర్,పాస్పరస్,ఆస్కార్బిక్ ఆమ్లం కడుపు నొప్పి, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేయటమే కాకుండా పిత్తాశయ సమస్యల నివారణకు సహాయపడుతుంది.
ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల వాక్కాయ రక్త హీనత ఉన్నవాళ్లు వీటిని తీసుకుంటే రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు.
వాక్కాయలలో ఉండే యాంటీ మైక్రో బెయిల్ లక్షణాలు ఒత్తిడి,ఆందోళన వంటి వాటిని దూరం చేస్తాయి.
డీహైడ్రేషన్ బారిన పడకుండా వాక్కాయ చక్కగా ఉపయోగపడతుంది..
రక్తంలో మలినాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
మూత్రపిండాలలో రాళ్ళని
కరిగించేవిగా మూత్ర నాళాలని శుభ్రపరిచేవిగా ప్రసిధ్ధి చెందినవి. అంతర్గత రక్తస్రావాన్ని తగ్గిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ కరిగించటంలో తోడ్పడుతుంది. అలాగే తక్షణ శక్తిని ఇస్తుంది.