‘సీతా రామం’ మూవీల
ోని కొన్ని బెస్ట్ డైలాగ్స్
ఆయుధంతో యుద్ధం చేసేవాడు సైనికుడు.. ధర్మం కోసం యుద్ధం చేసేవాడు రాముడు..
నీ దేశాన్ని నువ్వు ప్రేమించడం తప్పుకాదు.. కానీ పక్క దేశాన్ని ద్వేషించడ
ం తప్పే..
ఇది మీ తాత అడిగిన సాయం కాదు.. నువ్వు తీర్చాల్సిన రుణం..
సారీ చెప్పే ధైర్యం లేనివారికి తప్పు చేసే అర్హత లేదు.. న
ీ తప్పేంటో తెలుసుకుని సారీ చెప్పాలి..
జెలస్ కాకపోవడానికి వీడేమన్నా నిజంగా విష్ణుమూర్తా.. విష్ణు శర్మ అంతే..
ఆ ఉత్తరం సీతకు చేర్చడం మీ తాత ఆఖరి కోరకే కాదు.. 20 ఏళ్ల ఓటమి కూడా..