ఉల్లిపాయలో విటమిన్లు, ఖనిజాలు, క్యాల్షియం, పీచు ఉన్నందున శరీరానికి పుష్టినిస్తుంది.
జుట్టుకు కండిషనర్‌గా ఉపయోగపడుతుంది.
కురులు రాలకుండా నివారిస్తుంది.
చండ్రును తగ్గించడంలోనూ ఉపయోగ
పడుతుంది.
త్వరగా తెల్ల జట్టు రాకుండా అడ్డుకుంటుంద
ి.
ముఖం మీద ఏర్పడే మచ్చలు, కంటి కింద వచ్చే చ
ారలు, పింపుల్స్ తగ్గుతాయి.
చర్మం ముడతలు పడటం, పొడిబారడం లాంటి వృద్ధాప్య లక్షణాలను నివారించి
ప్రకాశవంతం చేస్తుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు, దంతాలు దృఢమవుతాయి.
శ్వాస ఇబ్బందులు తొలగుతాయి
తలనొప్పి, అధిక రక్తపోట
ు, నోటి పూత లాంటి అనేక అనారోగ్యాలకు ఉల్లిపాయ దివ్య ఔషధం.