మీ మొబైల్ ఫోన్ పేలకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..

అధిక ఉష్ణోగ్రతల నుంచి ఫోన్ ను దూరంగా పెట్టాలి.

నిద్రించే ప్రదేశానికి దూరంగా ఛార్జింగ్ పెట్టండి.

30-80శాతం బ్యాటరీ ఉండేలా చూసుకోండి.

కంపెనీ ఛార్జర్ మాత్రమే వాడండి.

పేలితే భౌతిక నష్టాన్ని నివారించేందుకు ఫోన్ కేస్ ఉపయోగించండి.

మొబైల్ ఫోన్ పేలడానికి ప్రధాన కారణం బ్యాటరీ డ్యామేజ్.

బ్యాటరీ డ్యామేజ్ అయ్యి ఉంటే వెంటనే మార్చేయండి.

బ్యాటరీ ఉబ్బితే పేలేందుకు అవకాశం ఉంటుంది.

కాబట్టి జాగ్రత్తగా ఉండండి.