బెల్లం కల్తీగా ఉంటే మాత్రం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

బెల్లం ఎక్కువ తింటే బరువు పెరగడానికి దారితీస్తుంది.

మధుమేహం ఉన్న వారు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారు బెల్లం ఎక్కువగా తినకూడదు.

ఇది రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలకు దారితీయవచ్చు.

బెల్లం అధికంగా తీసుకోవడం వల్ల అజీర్ణం, మలబద్ధకం ఏర్పడవచ్చు.

పరాన్నజీవి సంక్రమణకు దారితీస్తుంది.

బెల్లం శుద్ధి సరిగ్గా లేకుంటే ఏమాత్రం తీసుకోరాదు.

అపరిశుభ్రమైన పరిస్థితుల్లో తయారు చేసిన బెల్లంలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా ఉంటుంది. 

కొన్ని సందర్భాల్లో బెల్లం అలర్జీని కలిగిస్తుంది.

ముక్కు కారడం, జలుబు, దగ్గు, వికారం, తలనొప్పి వాంతులు.