దుబాయ్‌లోనే ఎంజాయ్ చేస్తున్న నయన్, విగ్నేష్
ఇటీవల విగ్నేష్ బర్త్‌డే సెలబ్రేషన్స్ చేయడానికి దుబాయ్‌కి తీసుకెళ్లింది నయనతార. ఇంకా అక్కడే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. తాజాగా నయన్‌తో కలిసి ఉన్న మరికొన్ని ఫొటోలు పోస్ట్ చేశాడు విగ్నేష్.