కాంగ్రెస్ పార్టీ మొదటి అధ్యక్షుడు వోమేష్ చంద్ర బొన్నెర్జీ (1885)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళ అన్నీ బెసంత్ (1917)
1924లో మహాత్మ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు
1929లో జవహార్లాల్ నెహ్రూ మొదటిసారి కాంగ్రెస్ అధ్యక్షుడ
ు అయ్యారు
స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్ పార్టీ మొదటి అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సితారామయ్య
ప్రస్తుత అధినేత సోనియా 1998లో తొలిసారి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు
కాంగ్రెస్ పార్టీకి అతి ఎక్కువ కాలం అధ్యక్షులుగా సోనియా పని చేశారు
ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి 39 మంది అధ్యక్షులుగా పని చేశారు